ETV Bharat / state

కరోనా జయించిన కానిస్టేబుల్​కు పోలీసుల స్వాగతం

కరోనాను జయించి విధులకు హాజరైన దాచేపల్లి కానిస్టేబుల్​కు ఎస్సై బాలనాగిరెడ్డి, పోలీసు సిబ్బంది స్వాగతం పలికారు. కరోనా నుంచి కోలుకొని తిరిగి విధుల్లోకి చేరడం పలువురికి ఆదర్శమని ఎస్సై తెలిపారు.

author img

By

Published : Aug 5, 2020, 8:50 PM IST

dachepalli constable recovered frrom covid-19 and joined in duty
కానిస్టేబుల్​కు స్వాగతం పలుకుతున్న దాచేపల్లి పోలీసు సిబ్బంది

గుంటూరు జిల్లా దాచేపల్లిలో విధి నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్​కు కరోనా సోకింది. చికిత్స పొంది క్వారంటైన్​ పూర్తి చేసుకుని తిరిగి విధుల్లో చేరాడు. ఈయనకు దాచేపల్లి ఎస్సై, పోలీసు సిబ్బంది పూలమాల వేసి స్వాగతం పలికారు.

ఇదీ చదవండి :

కరోనా ఎఫెక్ట్: మాస్కులు అమ్ముతున్న గాయకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.