ETV Bharat / state

అక్రమంగా మద్యం రవాణా... ఒకరు అరెస్ట్ - గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత

అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని దాచేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 5 లక్షలు విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నారు.

Breaking News
author img

By

Published : Oct 21, 2020, 3:18 PM IST

గుంటూరు జిల్లాలో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని దాచేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 5 లక్షలు విలువ చేసే మద్యంతో పాటు... లారీని స్వాధీనం చేసుకున్నారు. దాచేపల్లి, నడికూడి, కారంపూడికి చెందిన వీరు కలిసి ఈ మద్యం దందా చేసున్నట్లు గుర్తించారు.

ఇదీ చదవండి:

మహారాష్ట్రలో లోయలో పడ్డ బస్సు- ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.