ఇదీచదవండి
'కరోనా వైరస్ వ్యాప్తికి వయసుతో సంబంధం లేదు' - కరోనాపై డాక్టర్ యశోధర కామెంట్స్
కరోనా వైరస్ వ్యాప్తికి వయసుతో సంబంధం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్నారులు, బాలింతల సరంక్షణ మరింత కీలకమైంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరముందని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పిల్లలు, బాలింతలపై ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గుంటూరు జీజీహెచ్ పిడియాట్రీషియన్ యశోధరతో మా ప్రతినిధి ముఖాముఖి.
కరోనా నివారణకు వైద్యుల సూచనలు