ETV Bharat / state

ప్రత్తిపాడులో అక్రమ గుట్కా ప్యాకెట్ల పట్టివేత - ప్రత్తిపాడులో అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా ప్యాకెట్ల పట్టివేత

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో అక్రమంగా నిల్వ ఉంచి నిషేదిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, దుకాణదారులపై కేసులు నమోదు చేశారు.

ప్రత్తిపాడులో అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా ప్యాకెట్ల పట్టివేత
author img

By

Published : Oct 20, 2019, 12:44 PM IST

ప్రత్తిపాడులో అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా ప్యాకెట్ల పట్టివేత

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నిషేదిత గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న రెండు దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ గోదాములో ఆరు సంచుల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.25వేల వరకు ఉంటుందని పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి: మూగజీవే కానీ ప్రేమజీవి.. అంతిమయాత్రలో మేక!

Intro:Ap_gnt_61_20_gutka_packets_swadinam_av_AP10034

Contributor : k. Vara prasad ( prathipadu ), guntur

Anchor : గుట్కా ప్యాకెట్లు అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న దుకాణాల పై పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో అక్రమంగా నిల్వ ఉంచి గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న రెండు దుకాణాలలో ఎస్సై అశోక్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ గదిలో సైతం ఆరు సంచులలో గుట్కా ప్యాకెట్లు ఉన్నాయి. వాటిని కూడా పోలీసులు స్టేషన్ కి తీసుకువెళ్లారు. వాటి విలువ 25 వేలు ఉంటుందని చెప్పారు. దుకాణాల యజమానులు పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. Body:EndConclusion:Enf

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.