గుంటూరు జిల్లా బాపట్ల మండలం మర్రుప్రోలు వారిపాలెంలో ఓ వివాహ వేడుకలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒక వర్గం వారిని మరో వర్గం వారు దూషించారని గ్రామంలో ఘర్ణణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ చేపట్టారు. పదకొండు మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సీఎం నిర్ణయం