ETV Bharat / state

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో చోరీ - mla alla ramakrishna reddy update news

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో చోరీ జరిగింది. కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న జాన్సన్... బీరువాలోని 10 లక్షలు అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

chori-at-mla-rk-home-in-guntur
author img

By

Published : Nov 19, 2019, 7:58 AM IST

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో చోరీ

.

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో చోరీ

.

Intro:AP_GNT_26_19_MLA_RK_OFFICE_CHOREE_AV_AP10032


Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. ) గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో చోరీ జరిగింది. కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న జాన్సన్ బీరువాలో ని 10 లక్షలు అపహరణకు గురైనట్లు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.


Body:viss


Conclusion:only

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.