ETV Bharat / state

నేడు అమరావతి గ్రామాల్లో చంద్రబాబు పర్యటన - అమరావతి గ్రామాల్లో చంద్రబాబు పర్యటన

రాజధాని గ్రామాల్లో నేడు చంద్రబాబు పర్యటించనున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని దీక్షలు చేపట్టిన రైతులకు ఆయన సంఘీభావం తెలపనున్నారు.

chandrababu visiting amaravathi villages
నేడు అమరావతి గ్రామాల్లో చంద్రబాబు పర్యటన
author img

By

Published : Feb 5, 2020, 8:09 AM IST

అమరావతి కోసం నిరసన దీక్షలు చేపట్టిన రైతులు, మహిళలకు సంఘీభావం తెలియచేసేందుకు తెదేపా అధినేత చంద్రబాబు నేడు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. తొలుత తుళ్లూరు మండలం రాయపూడి నిమ్మకాయల మార్కెట్ కూడలి వద్ద దీక్షా శిబిరానికి వచ్చి ప్రసంగిస్తారు. అనంతరం తుళ్లూరు ధర్నాచౌక్ వద్ద కొనసాగుతున్న మహాధర్నా కార్యక్రమానికి హాజరవుతారు. తర్వాత పెదపరిమి మీదుగా తాడికొండ, తాడికొండ అడ్డరోడ్డు కూడలి వద్ద నిర్వహిస్తున్న దీక్షా శిబిరాలను సందర్శిస్తారు.

ఇదీ చదవండి: రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు నిరనస..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.