ఇదీచదవండి
ప్రొఫెసర్ కోదండరాంను కలిసిన రాజధాని రైతులు - ప్రొఫెసర్ కోదండరాం తాజావార్తలు
ప్రొఫెసర్ కోదండరాంను రాజధాని రైతులు కలిశారు. తెనాలిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రొఫెసర్‌ను మల్కాపురం గ్రామ రైతులు కలిసి వారి సమస్యలను వివరించారు. అమరావతి రైతుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం ఆలోచించాలని కోదండరాం పేర్కొన్నారు.
కోదండరాంను కలిసిన రాజధాని రైతులు