అమరావతిని రాజధానిగా కొనసాగించేలా సీఎం జగన్ మనసు మారాలని కోరుతూ 'రాజధాని పరిరక్షణ కమిటీ' సభ్యులు పాదయాత్ర చేపట్టారు. వీరికి చిలకలూరిపేటలో తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. 'సేవ్ అమరావతి... సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటూ నినాదాలు చేశారు. రాజధాని అంశంపై ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తూ ముందుకు సాగుతున్నట్లు యువకులు తెలిపారు.
ఇవీ చూడండి...