గుంటూరు ఛానెల్ ఆధునికీకరణకు 360 కోట్లతో టెండర్లకు పిలుపు - గుంటూరు ఛానెల్ ఆధునికీకరణకు 360 కోట్లతో టెండర్లకు పిలుపు
గుంటూరు ఛానెల్ ఆధునికీకరణకు 360 కోట్లతో టెండర్లకు పిలుపునిచ్చినట్లు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం ఆనంతవరప్పాడులో... పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. గుంటూరు ఛానెల్ ను త్వరలో పొడిగించేందుకు పనులు మంజూరు చేశామనీ... ప్రకాశం జిల్లా పర్చూరు వరకు పొడిగిస్తామని చెప్పారు.
గుంటూరు ఛానెల్ ఆధునికీకరణకు 360 కోట్లతో టెండర్లకు పిలుపు
By
Published : Jan 7, 2020, 11:49 PM IST
గుంటూరు ఛానెల్ ఆధునికీకరణకు 360 కోట్లతో టెండర్లకు పిలుపు