ETV Bharat / state

ఇనాక్​కు 'బొల్లిముంత'... నారాయణ మూర్తికి 'దాసరి' అవార్డులు - ఆర్. నారాయణ మూర్తి

బొల్లిమంత శివరామకృష్ణ స్మారక సాహితీ ఉత్సవాలు జూన్ 5 నుంచి 9 వరకూ గుంటూరు జిల్లా తెనాలిలో జరగనున్నాయి.

బొల్లిముంత శివరామకృష్ణ స్మారక సాహితీ ఉత్సవాలు
author img

By

Published : May 27, 2019, 10:13 PM IST

మాటల మాంత్రికుడు, సినీ, నవలా రచయిత అయిన బొల్లిమంత శివరామకృష్ణ స్మారక సాహితీ ఉత్సవాలు జూన్ 5 నుంచి 9 వరకూ తెనాలిలో జరగనున్నాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్​కు బొల్లిముంత శివరామకృష్ణ పురస్కారం ప్రధానం చేయనున్నారు. దాసరి నారాయణరావు లైఫ్ టైం ఆచీవ్ మెంట్ అవార్డును ఆర్. నారాయణ మూర్తి ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

బొల్లిముంత శివరామకృష్ణ స్మారక సాహితీ ఉత్సవాలు

ఇవి చదవండి...సినీడైరీ: పిసినారి పాత్రలో కోట కాదు.. రావు!

Intro:అనంతపురం జిల్లా ధర్మవరంలో సోమవారం తెదేపా కార్యకర్త తమ్మిశెట్టి అమర్నాథ్ అనే యువకుడిని సోమవారం వైసిపి మీ వర్గీయులు పట్టపగలే అపహరించారు ఇంటి వద్ద ఉన్న అమర్నాథ్ ను స్నేహితు డు డు అంజి తో ఫోన్ చేయించి చి రాజేంద్ర నగర్ కు రప్పించా రూ అప్పటికే అక్కడ ఉన్న వన్నూరు ర్ సాబ్ అతని స్నేహితులు ద్విచక్ర వాహనంలో లో అమర్ నాథ్ ను తీసుకువెళ్లారు ధర్మవరం మండలం pothukunta వద్ద అమర్నాథ్ పై దాడికి దిగారు రు ఎన్నికల్లో లో తెదేపా ఏజెంట్ గా ఉన్నావని దాడి చేశారు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు దశలో లో అక్కడ నుంచి తప్పించుకోవచ్చని అమర్నాథ్ ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు జరిగిన సంఘటనను పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లో వివరించాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు

Body:కిడ్నాప్

Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.