ETV Bharat / state

భాజపా ద్వారానే అభివృద్ధి సాధ్యం: మాధవీలత - guntoor

ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలకు తెదేపా లేబుల్ వేసి ప్రచారాలు చేస్తున్నారని గుంటూరు పశ్చిమ భాజపా అభ్యర్థి పసుపులేటి మాధవీలత ఆరోపించారు. నియోజకవర్గ పరిధిలోని నల్లచెరువులో ఆమె ఇంటింటి నిర్వహించారు.

భాజపా అభ్యర్థి పసుపులేటి మాధవీలత
author img

By

Published : Mar 29, 2019, 3:57 PM IST

భాజపా అభ్యర్థి పసుపులేటి మాధవీలత
గుంటూరు పశ్చిమ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పసుపులేటి మాధవీలత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని నల్లచెరువులో ఇంటి ఇంటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. భాజపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తాము అధికారంలోకి వస్తే గుంటూరు నగరాన్ని సుందరవనంగా మారుస్తామన్నారు.

ఇదీ చదవండి

ఉగ్రవాదులను చంపినా లెక్కలు చెప్పాలట​:మోదీ

Intro:ap_cdp_16_29_tdp_pracharam_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప

యాంకర్:
ఏప్రిల్ 11న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలిచి తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తధ్యమని కడప తెదేపా అసెంబ్లీ అభ్యర్థి అమీర్ బాబు అన్నారు. కడపలో తెదేపా శ్రేణులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రతి వీధి తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే ఈ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Body:తెలుగుదేశం పార్టీ ప్రసారం

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.