ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆటో.... వ్యక్తికి తీవ్ర గాయాలు - మెడికొండ్రు మండలం తాజా ప్రమాదం వార్తలు

సిరిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నవీన్​ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

auto hits two wheeler at siripuram and a person injured at guntur district
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నవీన్​
author img

By

Published : Aug 6, 2020, 7:26 PM IST

గుంటూరు జిల్లా మెడికొండ్రు మండలం సిరిపురంలో ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నం నవీన్​ అనే వ్యక్తికి గాయపడ్డాడు. తన తల్లితో కలిసి ద్విచక్రవాహనంపై గుంటూరుకు బయలు దేరాడు. పెదకూరపాడు నుంచి వస్తున్న ఆటో సిరిపురం వద్ద ఢీకొట్టింది. నవీన్​ కాలుకు తీవ్ర గాయమైంది. 108 అంబులెన్స్​కు ఫోన్​ చేసినా స్పందన లేకపోవడం వల్ల చికిత్స నిమిత్తం సమీపంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు చేరుకుని కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి :

చెట్టుకు ఢీకొట్టిన ద్విచక్రవాహనం… వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.