ETV Bharat / state

'మద్దతు ఇవ్వలేదన్న కోపంతో దాడి' - తెనాలి రాజకీయ వార్తలు

గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోని సాలిపేటలో ఇద్దరిపై దాడి జరిగింది. పురపాలక ఎన్నికల్లో వైకాపాకు మద్దతు ఇవ్వని కారణంగానే తమపై దాడి జరిగిందని బాధితులు ఆరోపించారు.

Attack on two people for not supporting ysrcp in municipal elections
వైకాపాకు మద్దతు ఇవ్వలేదని ఇద్దరు వ్యక్తులపై దాడి..
author img

By

Published : Mar 11, 2021, 8:16 AM IST

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో.. గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోని సాలిపేటలో ఘర్షణ జరిగింది. తనతో పాటు.. మరో వ్యక్తిపైనా దాడి జరిగిందని స్థానికుడు అబ్దుల్లా ఆరోపించారు. వైకాపాకు పురపాలక ఎన్నికల్లో మద్దతు ఇవ్వని కారణంగానే తమపై దాడి జరిగిందని ఆరోపించారు.

తెనాలి 17వ వార్డులో తెదేపాకు తాము అనుకూలంగా నడుచుకోవడమే దాడికి కారణమని అన్నారు. ఇద్దరు వ్యక్తులు బైక్​పై వచ్చి బుధవారం రాత్రి తమతో గోడవపెట్టుకున్నారని.. ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

వారణాసి... పరమేశ్వరుని సృష్టి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.