గుంటూరు జిల్లా మంగళగిరి రాయల్ గ్యాస్ గోడౌన్‌పై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. గ్యాస్ రికార్డులను పరిశీలించారు. 22 ఖాళీ సిలిండర్లు అదనంగా ఉన్నాయని, 34 నిండు సిలిండర్లు తక్కువగా ఉన్నాయని గుర్తించారు. నిల్వల్లో తేడాలు రావడంపై నిర్వాహకులను ప్రశ్నించారు. రాయల్ గ్యాస్ ఏజెన్సీపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: