ETV Bharat / state

కోడెల తనయుడి షోరూంలోని అసెంబ్లీ ఫర్నిచర్​ స్వాధీనం - మాజీ స్పీకర్ కోడెల

కోడెల కుమారుడి షోరూమ్​ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసెంబ్లీ అధికారుల ఫిర్యాదు మేరకు తనిఖీలు చేసి ఫర్నిచర్​ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అసెంబ్లీ అధికారుల ఫిర్యాదుతోనే...ఆ షోరూంలో తనిఖీలు: డీఎస్పీ
author img

By

Published : Aug 26, 2019, 11:12 PM IST

Updated : Aug 26, 2019, 11:38 PM IST

గుంటూరులో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడికి చెందిన గౌతమ్‌ హీరో షోరూం నుంచి అసెంబ్లీకి చెందిన ఫర్నిచర్​ను స్వాధీనం చేసుకున్నట్లు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 70 వస్తువులను షోరూంలో గుర్తించామని డీఎస్పీ అన్నారు. అసెంబ్లీ అధికారులు ఇచ్చిన జాబితా కంటే ఎక్కువ ఫర్నిచర్‌ గుర్తించామన్నారు. అసెంబ్లీ అధికారులు మూడురోజుల క్రితం ఫర్నిచర్‌ను గుర్తించి.. ఫిర్యాదు చేశారన్నారు. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

అసెంబ్లీ అధికారుల ఫిర్యాదుతోనే...ఆ షోరూంలో తనిఖీలు: డీఎస్పీ

ఇదీ చూడండి: దాడులపై ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోవడం లేదు!

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్: 93944 50286
AP_TPG_11_26_WOMAN_EQUALITY_DAY_AB_AP10092
( ) పురుషుల కంటే మహిళల శక్తివంతుల ని రక్షణ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మల్లవరపు బాలలతో అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లోని శ్రీమతి సరోజినీ దేవి మహిళా కళాశాల లో జరిగిన మహిళా సమానత్వం దినోత్సవ వేడుకలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Body:మహిళలకు ఉన్న శక్తిసామర్ధ్యాలను ఎంత మేరకు వినియోగించుకో గలుగుతున్నారు ఆలోచించుకోవాలని ఆమె సూచించారు. రాజకీయ రంగం తో సహా ఉన్నతమైన ఉద్యోగాల్లో సైతం మహిళల శాతం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత లోక్ సభలో 14 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని వివరించారు.

Conclusion:మొత్తం జనాభాలో 50 శాతం మంది ఉన్నారని, పురుషులతో సమానంగా మహిళల కూడా అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం వహించి నప్పుడే మహిళా సమానత్వం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు మహిళా సమానత్వం రాకపోవడానికి ప్రభుత్వం సహకరించడం లేదని, పురుషులు సహకరించడం లేదని నిందించడం తగదన్నారు. మహిళల్లో ఉన్న లోపం సమానత్వ సాధనకు అవరోధంగా మారిందని పేర్కొన్నారు. ఎవరికి వారు తమ శక్తి సామర్ధ్యాలను నిరూపించుకునేందుకు ప్రయత్నించాలని ని బాలలత కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి చిట్టూరి సుబ్బారావు, కోశాధికారి నందిగం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
బైట్: మల్లవరపు బాలలత రక్షణ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్.
Last Updated : Aug 26, 2019, 11:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.