కొవిడ్ విపత్తు సమయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం అధ్యక్షులు బూసిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. కరోనా కేసులు ఒక్కసారిగా పెరగటం, ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం లేకపోవటం వల్లే మొదట్లో సమస్యలు తలెత్తాయన్నారు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్న ఆయన....కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపునిచ్చారు.
ఇదీచదవండి.