ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదైంది. ఈ నెల 11న పోలింగ్ జరిగిన సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనుమెట్ల గ్రామంలో పోలింగ్ స్టేషన్లోకి వెళ్లి.. అక్కడ చాలాసేపు ఉండడంతో పాటు, ఓటర్లను బెదిరించారంటూ వైకాపా చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో సమగ్ర విచారణ తర్వాత తదుపరి చర్యలుంటాయాని పోలీసులు తెలిపారు. మరోవైపు అదేరోజున కోడెలపై దాడికి పాల్పడినందుకు వైకాపాకు చెందిన 20 మంది కార్యకర్తలు, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అంబటి రాంబాబుపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.
వైకాపా ఫిర్యాదు.. స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదు
సార్వత్రిక ఎన్నికల వేళ జరిగిన గొడవలకు సంబంధించి... ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదైంది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనుమెట్ల గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో.. చాలాసేపు ఉండటంతో పాటు, ఓటర్లను బెదిరించారంటూ వైకాపా నేతలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదైంది. ఈ నెల 11న పోలింగ్ జరిగిన సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనుమెట్ల గ్రామంలో పోలింగ్ స్టేషన్లోకి వెళ్లి.. అక్కడ చాలాసేపు ఉండడంతో పాటు, ఓటర్లను బెదిరించారంటూ వైకాపా చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో సమగ్ర విచారణ తర్వాత తదుపరి చర్యలుంటాయాని పోలీసులు తెలిపారు. మరోవైపు అదేరోజున కోడెలపై దాడికి పాల్పడినందుకు వైకాపాకు చెందిన 20 మంది కార్యకర్తలు, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అంబటి రాంబాబుపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖ జిల్లా అనకాపల్లి లోని సాగి సుబ్బరాజు గారి వీధిలో ఇంట్లో చోరీ జరిగింది కర్రీ తులసి రమణ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటికి వేసి ఉన్న తాళాన్ని పగలగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువా లో ఉన్న 8 తులాల బంగారు వస్తువులు కెజిన్నర వెండి వస్తువులు, 50 వేల నగదు అపహరించినట్లు బాధితులు అనకాపల్లి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు
Body:చోరీ జరిగిన ఇంటిని క్లూస్ టీమ్ పోలీసులు వచ్చి వేలిముద్రలు సేకరించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి పట్టణ సీఐ తాతారావు తెలిపారు
Conclusion: