ETV Bharat / state

గౌరవ వేతనం కోసం రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ - cm

రేషన్​ డీలర్లను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. తమకు గౌరవ వేతనం కల్పించాలని వేడుకుంది.

రేషన్ డీలర్ల సంఘం
author img

By

Published : Jun 27, 2019, 10:03 AM IST

రేషన్ డీలర్ల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేస్తుందంటూ వస్తున్న వార్తల పట్ల రేషన్ డీలర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. గుంటూరులో సమావేశమైన రేషన్ డీలర్లు.... గ్రామీణ వలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డీలర్ల సంఘం నాయకులు సీఎం జగన్​ని కోరారు. ఎన్నో ఏళ్లుగా ప్రజాపంపిణీ వ్యవస్థలో మమేకమయ్యామని... మిగతా శాఖల్లో మాదిరిగానే రాష్ట్రప్రభుత్వం తమకూ గౌరవ వేతనాలు కల్పించాలని కోరారు. తమ సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందించనున్నామని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైఏవీ ప్రసాదరావు తెలిపారు.

మీడియాతో మాట్లాడుతున్న రేషన్ డీలర్ల సంఘం రాష్ట్రాధ్యక్షుడు వైఏవీ ప్రసాదరావు

ఇదీ చదవండి

రేపు కేసీఆర్​, జగన్​ భేటీ... విభజన అంశాలపై చర్చ

Intro:Ap_Nlr_03_26_Minister_Anil_Coments_Kiran_Avb_C1

అక్రమంగా కట్టడం వల్లే ప్రజా వేదికను కూల్చివేస్తున్నామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి స్పష్టం చేశారు. తాము కక్షపూరిత ధోరణితోనే కూల్చివేస్తున్న మని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. అలాగైతే ముందు చంద్రబాబు నివాసాన్నే పడగొట్టే ఉండేవారమని ఆయన నెల్లూరులో చెప్పారు. ప్రజావేదిక కూల్చివేతపై మాజీ మంత్రి దేవినేని ఉమా మాటలు అర్థరహితమన్నారు చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అక్రమంగా నిర్మించిన ఇల్లు ఖాళీ చేయాలన్నారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.