ETV Bharat / state

150 అసెంబ్లీ, 25 ఎంపీలు గెలుచుకుంటాం: కోడెల - kodela

150 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలను తెదేపా గెలుచుకొని.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని.. శాసనసభాపతి కోడెల శివ ప్రసాదరావు అన్నారు.

గుంటూరు జిల్లాలో తెదేపా ఎన్నికల ప్రచారం
author img

By

Published : Apr 3, 2019, 8:30 PM IST

ఎన్నికల ప్రచారంలో సభాపతి కోడెల, ఎంపీ రాయపాటి
150 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలను తెదేపా గెలుచుకొని.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని.. శాసన సభాపతి కోడెల శివ ప్రసాదరావు అన్నారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుతో కలిసి... ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రచార సమయంలో అన్ని వర్గాలనుంచి విశేష ఆదరణ లభిస్తోందని.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయని సభాపతి కోడెల చెప్పారు. యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని.. ఇంటింటి ప్రచారం చేశారు.

Intro:Ap_Nlr_06_03_Nellore_Bjp_Mp_Prachaaram_Kiran_Avb_C1

నెల్లూరు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ రెడ్డి నగరంలో ప్రచారం నిర్వహించారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద ప్రయాణికులకు కరపత్రాలు అందజేస్తూ తనను గెలిపించాలని కోరారు. భక్తుల కోసం వేచి ఉన్న ప్రయాణికులతో పాటు, బస్సుల్లోని వారికి కరపత్రాలు అందజేసి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేశారు. ప్రజలు మరోసారి మోడీ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
బైట్: సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, భాజపా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.