ETV Bharat / state

Department of Mines: ప్రైవేట్ వ్యక్తులకు గనుల సినరేజీ వసూళ్ల బాధ్యత!

author img

By

Published : Sep 21, 2021, 10:18 PM IST

Updated : Sep 21, 2021, 10:41 PM IST

Department of Mines
Department of Mines

22:09 September 21

Department of Mines

గనుల సినరేజీ వసూళ్ల బాధ్యత ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు సినరేజీ వసూళ్ల కోసం బిడ్లు పిలవాలని గనులశాఖ నిర్ణయించింది. 13 జిల్లాలను 6 ప్యాకేజీలు చేసి బిడ్లు ఆహ్వానించేందుకు ప్రణాళికను రచించింది. 6 ప్యాకేజీలకు మొత్తంగా రూ.2,900 కోట్లుగా రిజర్వ్ ధరగా నిర్ణయించింది. టెండర్ల దక్కించుకున్న సంస్థలు గనుల తవ్వకం, వేయింగ్‌, ఈ-పర్మిట్, డెలివరీ వ్యవహారాలను చూడనున్నాయి. 

ప్యాకేజీలు ఇలా..

  1. ఒకటో ప్యాకేజీ - శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు
  2. రెండో ప్యాకేజీ - తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు
  3. మూడో ప్యాకేజీ - కృష్ణా, గుంటూరు జిల్లాలు
  4. నాలుగో ప్యాకేజీలో ప్రకాశం జిల్లా కేటాయించిన గనులశాఖ
  5. ఐదో ప్యాకేజీ - నెల్లూరు, చిత్తూరు జిల్లాలు
  6. ఆరో ప్యాకేజీ - అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు

ఇదీ చదవండి

'విజయవాడ డ్రగ్స్​ విలువ రూ.9 వేల కోట్లు కాదు.. 15వేల కోట్లు!'

Last Updated : Sep 21, 2021, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.