ETV Bharat / state

ప్రజోపయోగ పనులు చేశాం... గెలుస్తాం: దూళిపాళ్ల - ponnuru mla

ప్రతిక్షణం జనహితం కోసం పని చేశామని గుంటూరు జిల్లా పొన్నూరులో ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు.

ప్రజోపయోగ పనులను చేశాం@పొన్నూరు ఎమ్మెల్యే
author img

By

Published : Mar 31, 2019, 11:38 AM IST

ప్రజోపయోగ పనులను చేశాం@పొన్నూరు ఎమ్మెల్యే
ప్రతిక్షణం జన హితం కోసం పోరాడామని గుంటూరు జిల్లాపొన్నూరులో ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో కోట్లరూపాయలతో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. నియోజకవర్గంలో రోడ్లు భవనాల శాఖ నిధులు 440 కోట్లతో 143 కిలోమీటర్లు అభివృద్ధి పనులకు పునర్నిర్మాణం చేశామన్నారు. నియోజకవర్గంలో అధిక శాతం వ్యవసాయ భూములకు నీరు అందించేందుకు 7ఎత్తిపోతల పథకాలకు నిధులు తీసుకువచ్చామని,... వచ్చే రబీనాటికి పూర్తిస్థాయిలో 20 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పొన్నూరులో రెండున్నర కోట్లతో నూతన వైద్యశాల నిర్మాణం, మండల కేంద్రమైన చేబ్రోలులో నూతన వైద్యశాల నిర్మాణం మెుదలగు అనేక ప్రజోపయోగ పనులుచేశామని ప్రకటించారు. గత 10 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారం వచ్చిన తర్వాతపూర్తి చేశామన్నారు.

Intro:Ap_Vsp_38_30_TDP praachaaram_Av_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
గమనిక:ఈటివికి
యాంకర్: ఈ రాష్ర్టంలో జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం మన అందరి బాధ్యతని ఉత్తరాంధ్ర చర్చావేదిక సమన్వయం కర్త , మాజీమంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. విశాఖ జిల్లా చోడవరం మండలం జుత్తాడ, గజపతినగరం, అంభేరుపురం, గోవాడ లలో ఎన్నికల ప్రచారం చేశారు.
కేంద్రాన్ని ఎదంరించే ఏకైక నాయకులు చంద్రబాబు, పప్రధాని నియంతలా వ్వవహరిస్తునన్నాడన్నారు.
బైట్ ..కొణతాల రామకృష్ణ.
ప్రతిపక్ష నాయకుడు కు వ్యక్తి గత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర అభివృద్ధి పై ధ్యాస లేదన్నారు. తెలంగాణ లో ఆక్కడ సీఎంకు రాష్ట్ర ంను తాకట్టు పెట్టే న్రతిపక్ష నాయకుడు ను చిత్తు చిత్తుగా ఓడించాలని కొణతాల అన్నారు.
బైట్..కొణతాల

Body:చోడవరం

Conclusion:8008574732

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.