ETV Bharat / state

ప్రతిక్షణం ప్రజాహితం.. అభివృద్ధే లక్ష్యం -ధూళిపాళ్ల - తెదేపా అభ్యర్థి నరేంద్ర కుమార్.

"ప్రతిక్షణం ప్రజాసంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేశాం. కోట్ల రూపాయలతో పనులు చేపట్టాం. సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తూ... 7 ఎత్తిపోతల పథకాలకు 4కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా.. ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. గెలుస్తామని ధీమాగా ఉన్నాం. -ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

తెదేపా అభ్యర్థి నరేంద్ర కుమార్
author img

By

Published : Apr 1, 2019, 6:06 PM IST

తెదేపా అభ్యర్థి నరేంద్ర కుమార్
తెదేపాకు కంచుకోట... ధూళిపాళ్ల కుటుంబానికి తిరుగులేని మద్దతు ఉన్న నియోజకవర్గం పొన్నూరు. 1983 నుంచి వరుసగా 3సార్లు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి విజయం సాధించగా...1994 నుంచి ఆయన కుమారుడు నరేంద్రకుమార్ గెలుస్తూ వస్తున్నారు. చేసిన అభివృద్ధితో... ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి చరిత్ర సృష్టిస్తామంటున్నారు తెదేపా అభ్యర్థి నరేంద్ర కుమార్.

ప్రతిక్షణం... ప్రజాహితం...

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచి... నియోజకవర్గాన్ని తమ అడ్డాగా మార్చుకున్నారు ధూళిపాళ్ల నరేంద్రకుమార్. తండ్రి వారసత్వం పునికిపుచ్చుకొని తిరుగులేని నేతగా ఎదిగారు. ఈసారీ పొన్నూరులో తెదేపా జెండా ఎగురవేస్తామని చెబుతున్నారు. పదేళ్లలో కాంగ్రెస్​ చేయని అభివృద్ధి ఈ ఐదేళ్లలో చేశామని... అదే తమను గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్న ఆయన తన నియోజకవర్గ ప్రగతి నివేదిక వెల్లడించారు.

పొన్నూరు ప్రగతి :

  • రూ.443 కోట్లతో 143 కి.మీ మేర రహదార్ల విస్తరణ పనులు

  • రూ.100 కోట్లతో గ్రామాలకు రోడ్ల నిర్మాణం

  • చేబ్రోలులో రూ.200కోట్లతో నీటి శుద్ధీకరణ యంత్రాల ఏర్పాటు

  • చెరువులు, కాలువల పునరుద్ధరణ

  • రూ.2.70 కోట్లతో 27 గ్రామాల్లో బీసీ కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు

  • చంద్రన్న బీమా ద్వారా రూ. 17కోట్ల వరకు ఆర్థిక సాయం

  • పొన్నూరు పట్టణంలో రూ. 40 కోట్లతో అభివృద్ధి పనులు

  • పసుపు-కుంకుమ, చంద్రన్న బీమా వంటి సంక్షేమ పథకాల అమలు

​​​​​​​

ఇవి చదవండి

మాకు ఎవరితో పొత్తు లేదు.. ఆ అవసరమూ లేదు!

Intro:ap-rjy-103-01-ycppracharam -avb-c18
గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రజలకు కావలసిన నా మౌలిక సదుపాయాన్ని అందించకుండా కార్యకర్తలను సైతం ఇబ్బంది పెట్టిన ఏకైక వ్యక్తి ఇ చంద్రబాబు అని కాకినాడ గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు దుయ్య పట్టారు సోమవారం ప్రచారంలో భాగంగా రేపూరు కొవ్వాడ గంగనాపల్లి చీడిగాలో ఇంటింటా తిరిగి కరపత్రాలు పంచుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించారు గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చినా తెదేపా ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు ఎన్నికలు రెండు నెలల్లో సమీపిస్తున్న తెలిసి మహిళలకు పసుపు కుంకుమ అంటూ ఇప్పటివరకు డ్వాక్రా మహిళలను డ్వాక్రా మహిళలను మహిళలను పట్టించుకోని చంద్రబాబు ఓట్ల కోసం మహిళలపై ఎక్కడా లేని ప్రేమను వలక పోస్తూ కపట నాటక సూత్రధారిగా తయారయ్యిఇదేనా ప్రజాస్వామ్యం ని నడిపే తీరని ప్రశ్నించారు. మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తు పై వేసి ఇ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు గెలిపిస్తే రాజన్న రాజ్యం వచ్చి రాష్ట్రమంతా సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు ప్రతి గ్రామంలో లో ప్రజలు కన్నబాబు కు బ్రహ్మరథం పట్టారు హారతులు పూలమాలలు భజనలు వేసి ఇ సత్కరించారు అనేక మంది ఆయన గెలవాలని నియోజకవర్గంలో పేరుకుపోయిన అనేక సమస్యలను తీర్చాలని కోరారు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలను చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్నారు అధిక సంఖ్యలో పార్టీలో తెదేపా-జనసేన సామాన్య ప్రజానీకం పార్టీ కండువాలు కప్పుకుని జగనన్న వెంట ఉంటామని చెప్పారు

Body:ap-rjy-103-01-ycppracharam -avb-c18

Conclusion:ap-rjy-103-01-ycppracharam -avb-c18
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.