డైరెక్టర్ అనిల్ రావిపూడి చిలకలూరిపేటకు విచ్చేశారు. ఉగాది పండుగ సందర్భంగా చిలకలూరిపేట సమీపంలో ఉన్న స్వగ్రామానికి వచ్చిన ఆయన.. అక్కడినుంచి పట్టణానికి వచ్చారు. రత్నస్వగృహ మిఠాయి దుకాణంలో కొద్దిసేపు గడిపి.. యజమాని కుమార్తో కొద్దిసేపు ముచ్చటించారు. చిలకలూరిపేటతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి: విషాదం: కుటుంబ కలహాలతో తల్లి, కుమార్తె ఆత్మహత్య