ETV Bharat / state

'వేసవి కార్యాచరణ పక్కాగా అమలు' - teli'

నీరు-ప్రగతిపై సీఎస్ అనిల్ చంద్ర పునేఠ అమరావతిలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేసవి కార్యాచరణ ప్రణాళిక, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

అనిల్ చంద్ర పునేఠ
author img

By

Published : Mar 11, 2019, 10:43 AM IST

Updated : Mar 11, 2019, 10:57 AM IST

నీరు-ప్రగతిపై సీఎస్ అనిల్ చంద్ర పునేఠ అమరావతిలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేసవి కార్యాచరణ ప్రణాళిక, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్లు ప్రతి సోమవారం సమీక్షించాలని సూచించారు. ఎన్నికల తేదీల్లో మాత్రమేఅంగన్ వాడీ ఉద్యోగులు వాటికి హాజరవ్వాలనీ.. మిగిలిన రోజుల్లో శాఖాపర విధులకే హాజరుకావాలని ఆదేశించారు.

anil_chandra_punetha_teli_conference

ఇవీ చదవండి...

అరకు అభ్యర్థులు ఖరారు

మీ ఓటు తనిఖీ చేసుకోండి: ద్వివేది

Lucknow (Uttar Pradesh), Mar 11 (ANI): As the Election Commission (EC) announced the polling dates for the upcoming Lok Sabha elections, Uttar Pradesh Chief Minister Yogi Adityanath said the Bharatiya Janata Party (BJP) under the leadership of Prime Minister Narendra Modi will return to power with a bigger majority than it had in 2014. "The Bharatiya Janata Party alliance under the leadership of Prime Minister Narendra Modi will get bigger majority than it had in 2014," Adityanath told ANI. On Sunday, the EC announce that the elections for Lok Sabha will be held in seven phases from April 11 to May 19 with counting of votes scheduled to take place on May 23.

Last Updated : Mar 11, 2019, 10:57 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.