గుంటూరు తెనాలి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నవరాత్రుల్లో భాగంగా అమ్మవారకి ధనలక్ష్మి అవతారాన్ని ధరించారు. దేవస్థాన పాలక మండలి 50 లక్షల రూపాయల నగదుతో అమ్మవారి అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి