రాజధాని ప్రాంతంలో...అమరావతి నినాదాలతో రైతులు, మహిళలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. దీక్షా శిబిరం వద్ద రంగువల్లులు వేసి.. కేక్ కోసారు. ఈ కొత్త ఏడాదిలోనైనా ప్రభుత్వం మనసు మార్చుకుని ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆకాక్షించారు.
ఇదీ చదవండి: సంతానమే సర్వస్వంగా మంగాయమ్మ జీవనం