ETV Bharat / state

'ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ బడులే బాగున్నాయి' - ప్రభుత్వ పాఠశాలలపై ఆళ్ల రామకృష్ణారెడ్డి కామెంట్స్

గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. మంగళగిరి, ఆత్మకూరు పాఠశాలలోని నాడు-నేడు పనులను అధికారులతో కలసి పర్యవేక్షించారు.

ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వం బడులే బాగున్నాయి: ఆళ్ల

author img

By

Published : Nov 10, 2020, 10:27 PM IST

నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి, ఆత్మకూరు పాఠశాలల్లోని తరగతి గదులను, మరగుదొడ్లను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తనిఖీ చేశారు. తరగతి గదిలో ఏర్పాటు చేసిన నూతన బెంచ్​లు, ప్రభుత్వం పంపిణీ చేసిన జగనన్న విద్యాకానుక కిట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదిలో కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ బడులే బాగున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాల శాతం పెరిగిందన్నారు.

ఇదీ చదవండి: గళమెత్తి పోరాటం చేయటమనేది తెలంగాణ ప్రజల్లో ఉంది: పవన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.