గుంటూరు జిల్లా ఫిరంగిపురం ప్రధాన రహదారిపై కోల్డ్ స్టోరేజ్ వద్ద ప్రైవేట్ బస్సు అదుపు తప్పింది. పక్కనే ఉన్న లంకలోనికి దూసుకుపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయలు కాగా.... పలువురు స్వల్పంగా గాయపడ్డారు. చీరాల నుంచి హైదరాబాద్ బయల్దేరిన బస్సు కాసేపటికే అదుపుతప్పింది. బాధితులను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: