గుంటూరు జిల్లా డీజీపీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం లారీ నుంచి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: