గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డెయిరీలో 5వ రోజు అనిశా దాడులు కొనసాగాయి. ఇవాళ తెనాలి సబ్ కలెక్టర్ అశోక్, అనిశా అధికారులు వడ్లమూడి గ్రామ సచివాలయం-2 లో సంఘానికి సంబంధించిన పత్రాలు పరిశీలించారు. పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకొని..,మళ్లీ డెయిరీ ప్రాంగణంలోకి సోదాలు చేసేందుకు వెళ్లారు.
ఇదీచదవండి