ETV Bharat / state

తుళ్లూరు ధర్నా శిబిరం వద్ద యువకుని ఆత్మహత్యాయత్నం - sucident attempt in tulluru

అమరావతిలోని తుళ్లూరు మహాధర్నా శిబిరం వద్ద ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాజధానిపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. పోలీసులు, స్థానికులు సకాలంలో స్పందించి యువకుణ్ని కాపాడారు. తాను జగన్ అభిమాని అని... తన అన్నను పోలీస్ స్టేషన్​లో పెట్టారని యువకుడు వాపోయాడు.

a young man  attemptes suicide in tulluru
a young man attemptes suicide in tulluru
author img

By

Published : Jan 11, 2020, 5:04 PM IST

ధర్నా శిబిరం వద్ద యువకుని ఆత్మహత్యాయత్నం

ధర్నా శిబిరం వద్ద యువకుని ఆత్మహత్యాయత్నం

ఇదీ చదవండి:

మందడంలో మహిళలపై వ్యక్తి దాడి.. పట్టుకున్న గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.