ETV Bharat / state

ఆపరేషన్ ముస్కాన్.. 65 మంది వీధి బాలలు గుర్తింపు - 65 street children identified at Guntur

గుంటూరు జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ - కొవిడ్ 19 ప్రత్యేక డ్రైవ్​లో 65 మంది వీధి బాలలను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పేర్కొన్నారు. వారందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.

Operation Muskan at guntur district
ఆపరేషన్ ముస్కాన్
author img

By

Published : May 20, 2021, 5:58 AM IST

రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ - కొవిడ్ 19 ప్రత్యేక డ్రైవ్​ చేపట్టారు. ఐసీడీఎస్, ఎన్జీవో సహకారంతో చేపట్టిన తనిఖీల్లో.. మొత్తం 65 మంది వీధి బాలలను గుర్తించి అదుపులోకి తీసుకునట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.

ఆ పిల్లలందరికీ కొవిడ్ పరీక్షలు చేసినట్టు చెప్పారు. అందులో... ముగ్గురికి పాజిటివ్ వచ్చిందన్నారు. వాళ్లను వారివారి తల్లిదండ్రుల అనుమతితో అడవి తక్కెళ్లపాడులోని టిడ్కో క్వారంటైన్ సెంటర్​కు తరలించి పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.

ఇదీ చదవండి:

కొవిడ్‌ నివారణ, సహాయ చర్యలకు కియా ఇండియా సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.