ETV Bharat / state

గుంటూరు జిల్లాలో మరో 6 పాజిటివ్ కేసులు నమోదు - guntur district total corona positive cases news

గుంటూరు జిల్లాలో ఈరోజు 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 382కి పెరిగింది.

గుంటూరు జిల్లాలో మరో 6 పాజిటివ్ కేసులు నమోదు

author img

By

Published : May 10, 2020, 6:34 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు 6 పాజిటివ్ కేసులు నమోదుకాగా.... మొత్తం కేసుల సంఖ్య 382కి పెరిగింది. తాజాగా గుంటూరులోని రామిరెడ్డితోట, చిన్నబజార్లో ఒక్కొక్కరికి కరోనా సోకింది. తాడేపల్లి, నరసరావుపేటలో రెండేసి కేసులు చొప్పున నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు 373 కేసులు నమోదవగా... 176 మంది కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారు.

మరో 198 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాను జయించలేక 8 మంది మృతిచెందారు. కంటైన్మెంట్ జోన్లలోనే ఎక్కువగా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా నమోదైన 6 పాజిటివ్ కేసులతో ఇప్పటివరకు నరసరావుపేటలో 165 కేసులు, గుంటూరులో 161 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:

నరసరావుపేటలో కేంద్ర వైద్య బృందం పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.