ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కొత్తగా 22 కంటైన్మెంట్ జోన్లు

author img

By

Published : Jul 22, 2020, 8:02 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 6071కి చేరింది. జిల్లావ్యాప్తంగా పల్లె, పట్టణం తేడా లేకుండా వైరస్‌ విస్తరిస్తోంది. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కొత్తగా 22 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది జిల్లా యంత్రాంగం.

Containment Zones in Guntur District
Containment Zones in Guntur District

గుంటూరు జిల్లాలో కొత్తగా 22 కంటైన్మెంట్ జోన్లను ప్రకటిస్తూ కలెక్టర్ శామ్యూల్ ఆనంద్​ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఆయా ప్రాంతాలను కంటైన్​మెంట్ ప్రకటించారు. జిల్లాలో అత్యధికంగా నరసరావుపేట పట్టణంలో కంటైన్​మెంట్‌ జోన్లు ఉన్నాయి.

మండలంనూతన కంటైన్మెంట్ జోన్లు
తాడేపల్లి

కొలనుకొండ, వడ్డేశ్వరం, కుంచనపల్లి, పెనుమాక, ఉండవల్లి

అమరావతి

ధరణికోట

నాదెండ్ల

ఇర్లపాడు

యడ్లపాడు జాలాది
కొల్లిపర చావలి
దాచేపల్లి

కేసానుపల్లి, మదినపాడు, నారాయణపురం

పెదకాకాని

కాజ

తెనాలి

మారీసుపేట, సాలిపేట, నందులపేట

మాచవరం

మోర్జంపాడు

వినుకొండ

ఓబయ్యకాలనీ

చుండూరు వేటపాలెం
మాచర్ల పట్టణం

7, 9, 10, 13, 18, 24, 25, 27, 29 వార్డులు

వీటితో పాటు నరసరావుపేట పట్టణంలోని బాబాపేట, బరంపేట, శిశుమందిర్‌రోడ్డు, రామిరెడ్డిపేట, చక్కిరాలమిట్ట, సిరిపురం, కోనిశెట్టి లక్ష్మయ్య, ఎన్జీవో కాలనీ, ఏనుగులబజార్‌, శ్రీనివాసనగర్‌, రజకవాడ, ప్రకాష్‌నగర్‌, పెదచెరువు, పానషాతోట, కుమ్మరిబజార్‌, నిమ్మతోట, పాతూరి శివాలయం, సాయినగర్‌, క్రిస్టియన్‌పాలెం, ఇస్కాన్‌ సెంటర్‌, సీబీఎన్‌ కాలనీలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. సుగాలీ కాలనీ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌ నుంచి ఉపసంహరించారు.

ఇదీ చదవండి

ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.