ETV Bharat / state

టీవీ చూడొద్దన్నారని.. 12ఏళ్ల బాలుడు ఆత్మహత్య - గుంటూరు జిల్లా తాజా వార్తలు

తల్లిదండ్రులు టీవీ చూడొద్దన్నందుకు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులోని ఓ బాలుడు మనస్థాపానికి గురయ్యాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

12-years-boy-suicide-for-parents-scolding-in-guntur-district

author img

By

Published : May 5, 2020, 6:52 PM IST

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో తల్లిదండ్రులు మందలించారని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు రోజంతా టీవీ చూస్తున్నాడని, ఫోన్​లో వీడియో గేమ్​లు ఆడుతున్నాడని తల్లిదండ్రులు ఆగ్రహించారు.

మందలించి పొలం పనులకు వెళ్లారు. రాత్రి ఇంటికి వచ్చే సరికి బాలుడు ఇంట్లో ఫ్యాన్​కు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:

ఉపాధి హామీ పనికెళ్లి వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.