ETV Bharat / state

రేపటి నుంచే 'ఇంటర్' - రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు

ఇంటర్మీడియట్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి జరగనున్నాయి. మార్చి 10 తో ముగియనున్న ఈ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు
author img

By

Published : Feb 26, 2019, 2:52 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రేపే ప్రారంభం కానున్నాయి. మార్చి 10తో ముగియనున్న ఈ పరీక్షలకు 10 లక్షల 17 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 1, 430 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు.. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 113 కేంద్రాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల 30 నిమిషాలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం నిబంధన అమలు చేస్తున్నామని అధికారులు చెప్పారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయని, కాపీయింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులుకు ఏవైనా సమస్యలు ఉంటే కాల్ సెంటర్ నెం: 08662974130, టోల్ ఫ్రీ నెంబర్: 18002749868 లో సంప్రదించవచ్చన్నారు.

AP Video Delivery Log - 0200 GMT News
Tuesday, 26 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0154: Australia Pell Reaction No access Australia 4198069
Lawyer for Pell victim reads out his statement
AP-APTN-0142: Vietnam Summit Kim Motorcade AP Clients Only 4198068
North Korea's Kim sets off by car for Hanoi
AP-APTN-0132: Vietnam Summit Kim Station AP Clients Only 4198067
NKorea's Kim arrives at Vietnam border station
AP-APTN-0043: Australia Pell No access Australia 4198065
Cardinal Pell convicted on child sex abuse charges
AP-APTN-0025: US R Kelly Free Must credit WBBM; No access Chicago market; No use by US broadcast networks 4198064
R&B singer R. Kelly freed on bail from jail
AP-APTN-0022: ARCHIVE Cardinal Pell No access Australia 4198063
Cardinal Pell convicted on child sex abuse charges
AP-APTN-0001: Colombia Border AP Clients Only 4198062
Teargas, clashes in Venezuela border bridge area
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.