ETV Bharat / state

Honey Bees Attack: కూలీలపై తేనెటీగల దాడి.. 19 మందికి గాయాలు - ఏలూరు జిల్లా తాజా వార్తలు

Honey Bees Attack: ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఏలూరులో జరిగింది.

Honey Bees Attack
కూలీ పనులకు వెళ్లిన వారిపై తేనెటీగల దాడి
author img

By

Published : Apr 25, 2022, 11:56 AM IST

Honey Bees Attack: ఏలూరు జిల్లా ముసునూరు మండలం కొర్లగుంటలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 19 మందికి గాయాలుకాగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. తేనెతీగల దాడిలో గాయపడిన వారిని నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: CPI Ramakrishna: ఇది ప్రజా ప్రభుత్వమా? పోలీసు రాజ్యమా?: రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.