లాక్డౌన్ వేళ పేదలకు అండగా అన్నదానం - తూర్పుగోదావరి జిల్లా తునిలో కరోనా కేసులు తాజా వార్తలు
లాక్డౌన్ నేపథ్యంలో ఆహారం అందక ఇబ్బంది పడుతున్న పేదలకు తూర్పుగోదావరి జిల్లా తునిలో అన్నదానం నిర్వహించారు. వైకాపా నాయకులు అల్లాడ దివాణం, గురజాపు వీరేంద్రలు అనేక మందికి ఆహారాన్ని అందించి ఆదుకుంటున్నారు. ఉప్పరిగూడెం ప్రాంతంలోని నిరుపేదలకు ఆహారాన్ని అందించగా.. పోలీసులు కూరగాయలు పంపిణీ చేశారు.

వైకాపా నేతల అన్నదానం