ETV Bharat / state

'ఇంతటి ప్రజాదరణకు వైకాపా నవరత్నాలే కారణం' - అమలాపురం ఎంపీ

తూర్పుగోదావరి జిల్లా జి.పెదపూడి నుంచి ముక్తేశ్వరం వరకు వైకాపా శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక నియోజకవర్గం ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. సీఎం జగన్...ప్రమాణ స్వీకరణ రోజున చెప్పిన ప్రతి హామీ నేరవేరుస్తారని ఎంపీ అనురాధ చెప్పారు. తమను అఖండ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

వైకాపా నవరత్నాలే...ఇంతటి ప్రజాదరణకు కారణం : అమలాపురం ఎంపీ
author img

By

Published : May 31, 2019, 5:54 PM IST

వైకాపా నవరత్నాలే...ఇంతటి ప్రజాదరణకు కారణం : అమలాపురం ఎంపీ

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నూతనంగా ఎన్నికైన ఎంపీ చింత అనురాధ అన్నారు. సీఎం జగన్ ప్రకటించిన నవరత్నాలపై నమ్మకంతోనే ప్రజలు వైకాపాను ఆదరించారని పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. ఎన్నికల్లో తమను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని జి.పెదపూడి నుంచి ముక్తేశ్వరం వరకు వైకాపా శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అమలాపురం ఎంపీ, పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు

Intro:Ap_vja_08_31_Ap_Nataka_Acadame_Chirmen_Rejain_av_C10
Sai babu _ Vijayawada:9849803586
యాంకర్ : ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ పదవికి తాను రాజీనామా చేస్తున్నానని అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ప్రకటించారు . తాను వ్యక్తిగత కారణాలతో మూడు నెలలు అమెరికాలో ఉండే అవకాశం ఉందని అందువల్లనే తాను ఈ అకాడమీ చైర్మన్ కు రాజీనామా చేస్తున్నానని అంతేకాక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తమ కమిటీ లోని 11 మంది సభ్యులు కూడా రాజీనామా చేస్తారని ప్రకటించారు. తాను ఎప్పటికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అభిమానిగానే ఉంటానని స్పష్టం చేశారు. నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ ఆయన ఆధ్వర్యంలో ఏపీ నాటక అకాడమీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అకాడమీ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి పలు సంస్కరణలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు .

బైట్ : గుమ్మడి గోపాలకృష్ణ. ... ఏపీ నాటక అకాడమీ చైర్మన్

Body:Ap_vja_08_31_Ap_Nataka_Acadame_Chirmen_Rejain_av_C10

Conclusion:Ap_vja_08_31_Ap_Nataka_Acadame_Chirmen_Rejain_av_C10
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.