ETV Bharat / state

మంత్రులు సహకరించడం లేదు.. వైకాపా ఎమ్మెల్యే విమర్శలు

author img

By

Published : Nov 11, 2020, 8:40 AM IST

Updated : Nov 11, 2020, 10:27 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. మంత్రులపై విమర్శలు చేశారు. జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు శంకరయ్య గూడెంలో జరిగిన సభలో మంత్రులను విమర్శించారు. తాను తొలిసారిగా ఎమ్మెల్యే కావటంతో, మంత్రులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ycp mla chittibabu criticizes  ministers in east godavari
మంత్రులపై అధికార పార్టీ ఎమ్మెల్యే విమర్శలు

తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడు.. మంత్రులపై విమర్శలు చేశారు. పి.గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు... అయినవిల్లి మండలం శంకరయ్య గూడెంలో జరిగిన పాదయాత్రలో పాల్గొన్నారు. అక్కడ జరిగిన సభలో ఆయన మంత్రులపై విమర్శలు చేశారు. శంకరయ్య గూడెంలో సచివాలయ భవన నిర్మాణం నిమిత్తం... ఎమ్మెల్యే చిట్టిబాబు నెల రోజుల క్రితం శంకుస్థాపన చేయగా... ఇప్పుడా సచివాలయం క్రాప గ్రామానికి మారింది. దీంతో శంకరయ్యగూడెం గ్రామ ప్రజలు ఎమ్మెల్యే చిట్టి బాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఆయన... కొన్ని దుష్టశక్తులు వెనక ఉండి నడిపిస్తున్నారని... తాను తొలిసారిగా ఎమ్మెల్యే కావటంతో, మంత్రులు సహకరించడం లేదని ఆవేదన చెందారు.

ఇదీ చదవండి:

విజయవాడలోని ప్రసాద్‌ సినిమా హాల్‌లో అగ్నిప్రమాదం

Last Updated : Nov 11, 2020, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.