ETV Bharat / state

వృద్ధాశ్రమాన్ని సందర్శించిన పుదుచ్చేరి డీజీపీ - puducheri

యానాంలోని వృద్ధాశ్రమాన్ని పుదుచ్చేరి రాష్ట్ర డీజీపీ బాలాజీ శ్రీవాత్సవ సందర్శించారు. వృద్ధుల యోగక్షేమాలు అడిగి,వారికి పండ్లు అందజేశారు.

యానాం డీజీపీ
author img

By

Published : Sep 15, 2019, 9:50 PM IST

యానాంలో వృద్ధాశ్రమాన్ని సందర్శించిన పుదుచ్చేరి డీజీపీ

కేంద్రపాలిత యానాంలో పుదుచ్చేరి నూతన డీజీపీ రెండు రోజుల పర్యటనలో భాగంగా స్థానిక వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. సుమారు 60 మంది ఇందులో ఆశ్రయం పొందుతుండగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పండ్లు అందజేశారు. వృద్ధాశ్రమం నిర్వహణ తీరును పరిశీలించి, నిర్వహకులను అభినందించారు. బాలాజీ వెంట పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు,యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా ఉన్నారు.

ఇవీ చూడండి-ఇకనుంచి దేవాలయాల్లో ఉద్యోగులుగా హిందువులే !

Intro:AP_RJY_86_15Gautami_library_new_building_opening_AP10023

ETV Bharat :Satyanarayana(RJY CITY)

Rajamahendravaram.

( ) అతి ప్రాచీనమైన గౌతమి లైబ్రరీ ఉభయ గోదావరిజిల్లాలకు ప్రముఖ్యమైన లైబ్రరీ అని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా గౌతమి లైబ్రరీని తీర్చిదిద్దడం జరిగిందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భారత్ అన్నారు. స్థానిక గౌతమి లైబ్రరీ మూడు కోట్ల రూపాయిలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన నూతన భవనాన్ని ఎంపీ మార్గని భరత్, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రారంభించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ 3 కోట్లు తో నిర్మించిన భవనం విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు..l విద్యార్థులకు లైబ్రరీ చాలా బాగా ఉపయోగపడుతుందని ఎక్కడ పురాణ గ్రంధాలు ఉన్నాయని అన్నారు. ఈ లైబ్రరీ లో ఒకేసారి 250 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఏర్పడుతుందని అన్నారు .ఈ కార్యక్రమంలోనగర కమిషనర్ సుమిత్ కుమార్ గాంధీ మునిసిపల్ ఎస్ ఈ ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

byte

జిల్లా కలెక్టర్ ౼౼ మురళీధర్ రెడ్డి

రాజమహేంద్రవరం ఎంపీ --- మార్గాన్ని భరత్

రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే --- గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Body:AP_RJY_86_15Gautami_library_new_building_opening_AP10023

Conclusion:AP_RJY_86_15Gautami_library_new_building_opening_AP10023

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.