ETV Bharat / state

చిట్టి సూదిలో... వరల్డ్ కప్ దూరిపోయింది! - ప్రపంచ కప్

క్రీడాభిమానులను ఎవర్ని పలకరించినా.. ఇప్పుడు క్రికెట్ ముచ్చట్లే. సెమీస్ లో చేరిన భారత్.. ఫైనల్స్ లో ప్రవేశించి కప్పు కొట్టాలని అంతా ఆకాంక్షించేవారే. ఇందులో కొందరు.. విభిన్నంగా క్రికెట్ పై ప్రేమను చాటుకుంటున్నారు. అందులో కాకినాడకు చెందిన రమేష్ ఒకరు.

సూదిలో వరల్డ్ కప్
author img

By

Published : Jul 9, 2019, 10:38 PM IST

సూదిలో వరల్డ్ కప్

200 మిల్లీ గ్రాములతో చిట్టి పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ నమూనాను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ కళాకారుడు తయారు చేస్తే.. తానేం తక్కువ కాదంటూ.. సూదిలో పట్టే ప్రపంచకప్ తయారు చేశాడు.. కాకినాడకు చెందిన సూక్ష్మ కళాఖండాల కళాకారుడు రమేష్. సూది రంధ్రంలో ఇమిడేంత అతి సూక్ష్మ బంగారు ట్రోఫీని తయారు చేశాడు. కేవలం 20 మిల్లీ గ్రాముల బరువు దీని ప్రత్యేకత. మైక్రోస్కోప్‌ సహాయంతో మాత్రమే ఈ ప్రపంచ కప్ చూసే అవకాశం ఉంది. తయారీకి పది రోజులు పట్టిందని రమేష్ తెలిపారు. క్రికెట్ ఆంటే ఎంతో అభిమానం గల ఆయన.. ఈ ప్రపంచ కప్ లో భారత జట్టు విజయం సాధించాలని ఆకాక్షించారు.

ఇదీ చూడండి :

ఈ చిట్టి క్రికెట్ ప్రపంచ కప్ చూశారా?

New Delhi, July 09 (ANI): Continuing to give social media followers her life updates, Parineeti Chopra posted an Instagram story letting her fans know about four major things she's busy working on these days, including shifting her house. On Tuesday, the actor revealed just how jam-packed her schedule is for the next couple of weeks and the checklist also includes shifting her house. The actor is all set to hit movie theatres with her upcoming release 'Jabariya Jodi', alongside Sidharth Malhotra, on July 12. She is also busy prepping to play the role of ace badminton player Saina Nehwal. The biopic is being directed by Amole Gupte and is expected to release in 2020. Next in line is the film adaptation of Paula Hawkins' 2015 bestseller, 'The Girl On The Train'. The film, not yet titled, is also eying a 2020 release.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.