తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడిలో..ఓ మహిళ ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలు అన్నపూర్ణగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: సుధాకర్ వాంగ్మూలం కోర్టుకు సమర్పించండి