తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కారణంగా.. మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మెుత్తం 16 మండలాల్లో సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేసి.. మద్యం దుకాణాలు మూసివేశారు.
లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నట్టు అమలాపురం ఆర్డీవో భవాని శంకర్ వెల్లడించారు. కారణం లేకుండా ఎవరూ బయటికి రావద్దని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి: