ETV Bharat / state

వాలంటీర్ల నిర్వాకం.. సామాజిక పింఛన్​ నుంచి ఇంటిపన్ను వసూలు..!

Collected Pension Money to House Tax: రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా అందించే సామాజిక పింఛన్​ డబ్బును ఇంటి పన్నుగా వసూలు చేశారు వాలంటీర్లు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం బొర్రంపాలెంలో వెలుగులోకి వచ్చింది.

collect Pension for House tax in borrampalem
పింఛన్​ డబ్బును ఇంటి ట్యాక్స్​కి వసూలు చేసిన వాలంటీర్ల
author img

By

Published : Feb 2, 2022, 12:40 PM IST

East Godavari District News: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం బొర్రంపాలెంలో సామాజిక పింఛన్ల డబ్బును ఇంటి పన్నుగా కట్టించుకున్న ఘటన వెలుగు చూసింది. గ్రామ వాలంటీర్లు.. మంగళవారం వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేశారు. అయితే కొందరు పింఛనుదారులు ఇంటి పన్నులు చెల్లించాల్సి ఉందని.. వారి పన్నుకు సంబంధించిన సొమ్మును పింఛనులో మినహాయించుకుని మిగతా డబ్బులు చెల్లించారు. మరికొందరిని పన్ను కట్టేందుకు సచివాలయం వద్దకు రమ్మని వాలంటీరు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు చెప్పేందుకు లబ్ధిదారులు వెనకాడుతున్నారు.

ఇదీ చదవండి : Kadapa Suicide's Mystery: ఇద్దరు విద్యార్థినుల బలవన్మరణం..కారణమేంటి..?

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.