ETV Bharat / state

వలంటీర్లు కుటుంబ సభ్యుల్లాంటి వారు: ఎమ్మెల్యే చిట్టిబాబు - పి. గన్నవరం

పి.గన్నవరంలో గ్రామ వాలంటీర్లుగా ఎంపికైన వారికి ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నియామకపు ఉత్తర్వులను అందజేశారు.

గ్రామ వాలంటీర్లు కుటుంబ సభ్యుల్లాంటి వారు: ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు
author img

By

Published : Aug 3, 2019, 11:19 PM IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ వలంటీర్లు సేవా భావంతో పని చేయాలని తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పిలుపునిచ్చారు. గ్రామ వలంటీర్లుగా ఎంపికైన వారికి నియామకపు ఉత్తర్వులను ఆయన అందించారు. ప్రభుత్వంలో ఇక మీదట గ్రామ వలంటీర్లు కుటుంబ సభ్యులనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

గ్రామ వాలంటీర్లు కుటుంబ సభ్యుల్లాంటి వారు: ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

ఇది చూడండి: కార్మిక చట్టాల సవరణపై కార్మిక సంఘాల ధర్నా

Intro:AP_ONG_52_03_RAITHULU_SAGU MUMMARAM_AV_AP10136

దర్శిప్రాంతంలోఇటీవలఓమోస్తారుగావర్షాలుకురుస్తున్నాయి. దీనికారణంగా రైతులు తమపొలాల్లో తమతమ పనుల్లో నిమగ్నమయ్యారు.జూన్ నెలలో కూడా వాతావరణం అను కూలించక అయోమయంలోఉన్నరైతన్నలకునెలచివారాంతం నుండిపడుతున్నవర్షాలతో ఊరటనిచ్చింది.
ప్రకాశంజిల్లా దర్శి ప్రాంతంలో కొద్దిరోజులనుండి కురుస్తున్నవర్షాలతో రైతన్నలు ముమ్మరంగా పొలంపనులలో నిమగ్నమయ్యారు. ట్రాక్టర్లతో దుక్కిదున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు.అలాగేఎడ్లతోఅరకలుకట్టిపత్తిచేలల్లోసాగుచేస్తున్నారు.

Body:ప్రకాశంజిల్లా దర్శి.

Conclusion:కొండలరావు దర్శి.9848450509
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.