తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ వాసంశెట్టి వరలక్ష్మి ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఇంటింటికీ తిరిగి ప్రజలకు అందజేశారు. ఇరుసుమండకు చెందిన తెదేపా నేత బాలవిజయరావు ఆసుపత్రిలోని రోగులకు ఆహారపొట్లాలను సరఫరా చేశారు.
ఇదీ చదవండి: