ETV Bharat / state

వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణయాగం - ఆంధ్రప్రదేశ్

వరుణుడు రాష్ట్రంపై కరుణ చూపాలని ప్రార్థిస్తూ.. అన్నవరం దేవస్థానంలో వరుణ యాగం చేశారు.

yagam
author img

By

Published : Jul 16, 2019, 4:29 AM IST


రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో.. అన్నవరం ఆలయ పూజారులు వరుణ యాగం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని యాగంతో పాటు విరాట పర్వ పారాయణం చేశారు. ఋష్య శృంగ మహాముని విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకు వెళ్లి నిమజ్జనం చేశారు.


రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో.. అన్నవరం ఆలయ పూజారులు వరుణ యాగం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని యాగంతో పాటు విరాట పర్వ పారాయణం చేశారు. ఋష్య శృంగ మహాముని విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకు వెళ్లి నిమజ్జనం చేశారు.

Intro:ap_rjy_36_15_online_certificates_av_ap10019 తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం సెంటర్


Body:ఆన్ లైన్లో దరఖాస్తులు ధృవీకరణ పత్రాలకు అవస్తలు


Conclusion:కేంద్రపాలిత పుదుచ్చేరి రాష్ట్రప్రభుత్వం నూతనంగా తీసుకునివచ్చిన అన్ లైన్ దరఖాస్తు విదానం కారణంగా నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.యానాం రెవెన్యూశాఖ జారీచేసే అన్ని దృవీకరణ పత్రాలు ఇకపై ఆన్లైన్లో మాత్రమే అందుబాటులోఉంటాయితప్ప కార్యక్రమంలో ఇవ్వడం జరగదని ఆదేశించారు. ఇంతవరకు చదువులేనివారు ఎవరినో బ్రతిమలాడి దరఖాస్తు రాయించుకొని అందుకు అవసరమైన గుర్తింపు పత్రాలు జతచేసి అధికారులకు ఇస్తే సాయంత్రం వారికి కావలసిన దృవీకరణ పత్రం అందజేశారు.నూతన విదానంలో ఇవన్నీ కంప్యూటర్ ద్వారా అధికారిక వెబ్సైట్ కు పంపించాలని వాటిని పరిశీలించి ఆమోదించడానికి రెండుమూడురోజుల సమయంపడుతుంది.అత్యవసరం లోనూ ఇబ్బందులుపడుతున్నారు.సాధారణంగా ఒక ధృవీకరణ కు పదిరూపాయలు అయ్యేదని ఇప్పుడు వంద రూపాయలు పైనే అవుతోందిఅంటున్నారు.ఈ విషయాన్ని పుదుచ్చేరి ఆరోగ్యశాఖమంత్రి మల్లాడి కృష్ణారావు దృష్టికి భాదితులు తీసుకువెళ్లగా ఆయన పుదుచ్చేరి ముఖ్య కార్యదర్శి తో ఫోన్లో మాట్లాడి తాత్కాలికంగా కొత్త విధానాన్ని నిలిపివేయాలని ప్రజలకు అవగాహన కల్పించాలనిసూచించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.