తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రేపు జరిగే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అనపర్తి ఎంపీడీవో ఓ ప్రకటనలో తెలిపారు . వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతోనే వాక్సినేషన్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలంతా సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ సిలిండర్లు అందించిన సినీ డైరెక్టర్ సుకుమార్